కస్టమర్ సమ్మతి
మేము, మహీంద్రా ఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ కు చెందినవారము, మా డేటా వినియోగ పాలసీలను అప్డేట్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా, కంపెనీ, దాని అఫిలియేట్లు, సబ్సిడరీలు, గ్రూపు కంపెనీలు మరియు సంబంధిత పార్టీలతో సహా (సమిష్టిగా మహీంద్రా గ్రూపు) పేరు, చిరునామా, టెలిఫోన్ నెంబరు, ఇ-మెయిల్ చిరునామా, పుట్టిన తేదీ మరియు/లేదా వార్షికోత్సవ తేదీ మొదలైన వాటిని మీరు పంచుకుంటారు మరియు అవి కంపెనీ రికార్డుల్లో లభ్యమవుతాయి, వారు అందించే వివిధ ఉత్పత్తులు మరియు సేవలపై సమాచారాన్ని అందించడం కొరకు మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ సమ్మతి, ఒకవేళ మీ NDNC రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే, దానిని తుడిచివేస్తుంది. మహీంద్రా గ్రూపు నుంచి అటువంటి కమ్యూనికేషన్లను అందుకోవడం ఆపివేయాలని మీరు ఏ సమయంలోనైనా ఎంచుకోవచ్చు అని దయచేసి గమనించండి, మీ రిజిస్టర్డ్ నెంబరు నుంచి MAMPAP అని [56161] కు టెక్ట్స్ చేయడం ద్వారా అటువంటి సమ్మతిని మీరు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. అటువంటి కమ్యూనికేషన్లను అందుకోవడాన్ని కొనసాగించడానికి, దయచేసి MIBLRESTART అని [56161]కు టెక్ట్స్ పంపండి.